అకర్ణ ధనుష్టంకారాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

August 17, 2018 supraja kiran 0

అకర్ణ ధనుష్టంకారాసనం: – సుఖాసనంలో కూర్చోని ఎడమకాలిని చాపాలి. – కుడికాలి బొటన వేలిని ఎడమ చేతితో పట్టుకొని ముందుకు వంగుతూ శ్వాస తీసుకుంటూ కుడిచేతితో ఎడమ పాదపు బొటనవేలిని పట్టుకుని చెవి దగ్గరకు […]

అర్ధ పశ్చిమోత్తాసనం (జానుశిరాసనం) చేయు విధానము మరియు ఉపయోగాలు…

August 17, 2018 supraja kiran 0

అర్ధ పశ్చిమోత్తాసనం: (జానుశిరాసనం) – సుఖాసనంలో కూర్చొని కుడి కాలును చాపాలి. – ఎడమపాదం కుడి తొడ భాగంచివర త్రాకించాలి. – సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను నిదానముగా పైకి తీసుకువెళ్ళాలి. – శ్వాసనంతటిని […]

సింహాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

August 16, 2018 supraja kiran 0

  సింహాసనం: – వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళను విస్తృతపరచాలి. – చేతులను తొడల దగ్గర నేలపై ఆనించాలి. – నాలుక బయటికి తీసుకురావాలి. కంఠం ద్వారా శబ్దం చేస్తూ నోటీ ద్వారా గాలిని బయటికి […]

గోముఖాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

August 14, 2018 supraja kiran 0

గోముఖాసనం: – సుఖాసనంలో కూర్చొని ఉండాలి. – ఎడమపాదము కుడి పిరుదుల క్రింద ఉంచాలి. – కుడి మోకాలు ఎడమ మోకాలి మీద ఉంచాలి. – కుడి చేతిని పైనుండి, ఎడమ చేయిని క్రింద […]

విభాగ ప్రాణాయామము చేయు విధానం…

August 14, 2018 supraja kiran 0

విభాగ ప్రాణాయామము: కనిష్ట విభాగ ప్రాణాయామం: – వజ్రాసనంతో కూర్చోవాలి. చూపుడువ్రేలును, బ్రొటనవ్రేలును L కోణంలో తయారు చేసి మిగతా మూడు వేళ్ళను జతగా ఉంచాలి. – శరీరానికి ఇరువైపుల ఉన్న ప్రక్కటెముకలకు ఒక మిల్లిమీటరు క్రింద […]

కపాలభాతి చేయు విధానం మరియు ఉపయోగాలు…

August 11, 2018 supraja kiran 0

కపాలభాతి: – వజ్రాసనం లేదా సుఖాసనంతో కూర్చోవాలి. – రెండు చేతులను పిడికిలిగా తయారుచేసి తొడల మీద ఉంచాలి. – యాదృచ్చికంగా తీసుకున్న శ్వాసను బయటకి వదలివేస్తూ నాభిని, ఉదరమును లోనికి లాగిచేయాలి. – […]

ప్రాణాయామము చేయు సమయం మరియు ప్రాణాయామము రకములు…

August 11, 2018 supraja kiran 0

ప్రాణాయామము చేయు సమయం: – సంధ్యా సమయం(సూర్యోదయం, సూర్యాస్తమయం) లేదా కడుపు ఖాలిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. – భోజనం చేసి ఉంటే 4 గంటలు, టిఫన్ చేసి ఉంటే 2 గంటలు, కొబ్బరిబోండం, […]

No Picture

శశకాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

August 10, 2018 supraja kiran 0

శశకాసనం: – వజ్రాసనంలో కూర్చోవాలి. – శ్వాసను తీసుకుంటూ చేతులను పైకి, వెనుకకు తీసుకువెళ్ళాలి. – శ్వాసను వదలివేస్తూ ముందుకు రావాలి. – చేతులను నేలకు ఆనించాలి. – శిరస్సును నేలకు ఆనిస్తూ, ముక్కును […]

No Picture

మార్జాలాసనం చేయు విధానము మరియు ఉపయొగాలు…

August 9, 2018 supraja kiran 0

  మార్జాలాసనం: – వజ్రాసనంలో కూర్చోవాలి. – శరీరమును ముందుకు తెచ్చి చేతులను నేలపై ఉంచాలి. – నడుము భాగాన్ని ఒత్తిడి చేస్తూ శ్వాసను తీసుకుంటూ తలను కొంచెం పైకి తీసుకువస్తూ చేయాలి. – […]

ప్రాణాయామములో శ్వాసక్రియను తీసుకునే విధానం…

May 14, 2018 Prabu 0

ప్రాణాయామములో శ్వాసను వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి చేయాలి. 1. పూరక: శబ్దం చేయకుండా సుదీర్ఘ శ్వాస తీసుకోవాలి. 2. కుంభక: తీసుకున్న శ్వాసను ఊపిరితిత్తులలో కాసేపు ఆపాలి. 3. రేచక: ఊపిరితిత్తులలో […]