నోటిలో ఇన్‌ఫెక్షన్లను,అల్సర్‌లను దూరం చేసే తులసి…

images (51)

తులసి ఆకులను నమలటం ద్వారా కలిగే ఫలితాలు…

  • తులసి అద్భుతనమైన యాంటి యా క్సిడెంట్ లను కలిగి ఉంటుంది.
  • తులసి ఆకులు నోటిలో ఇన్ఫేక్షను రాకుండా కాపాడుతాయి.
  • తులసి ఆకులను నమలటం ద్వారా అల్సర్ నుండి ఉపశమనం పొందుతారు.
  • తులసి నోటిలోని అధికమైన ఆమ్లాల వలన జరిగే హానిని తులసి ఆకులు తగ్గించటం ద్వారా అల్సర్లు రాకుండా సహజంగా కాపాడుతాయి.

Be the first to comment

Leave a Reply