జుట్టు సమస్యలకు బంగళాదుంప జ్యూస్…

images (12)

జుట్టు పెరుగుదలకు పొటాటో జ్యూస్: జుట్టు పల్చగా ఉందా..మరి అయితే ఈ సమస్యకు ఒక బెస్ట్ సొల్యూషన్ పొటాటో జ్యూస్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ పొటాటో జ్యూస్ ను ఆయిల్ మాదిరే తలకు అప్లై చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పొటాటో జ్యూస్ లో ఉండే లక్షనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ చిట్కాను నెలలో రెండు సార్లు ప్రయత్నించి ఫలితం చూడండి.

పొటాటో జ్యూస్ హెయిర్ డై: మీ జుట్టుకు డై లేదా బ్లీచ్ చేయాలంటే, బంగాళదుంప ఉత్తమమైనది. అరకప్పు పొటాటో జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల టమోటో జ్యూస్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ జ్యూస్ ను హెయిర్ ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

Be the first to comment

Leave a Reply