సంపంగి తైలంతో తలనొప్పికి చెక్…

images (7)

అరకేజీ కొబ్బరి నూనెలో, 50 గ్రాముల సంపంగి పువ్వులను చేర్చి బాగా మరిగించి దించేయాలి. ఈ నూనెను సంపంగి తైలమంటారు. ఈ తైలాన్ని తల నుంచి పాదాల వరకు రాసుకుని మర్దన చేసుకుంటే. ఒంటి నొప్పులు తొలగిపోతాయి.

అలాగే నాలుగు సంపంగి పువ్వులతో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ చేర్చి పేస్ట్‌లా చేసి. తలకు పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Be the first to comment

Leave a Reply