హంసాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

download (12)

హంసాసనం:

పాదముల మీద కూర్చోవాలి.

మోచేతులను మోకాళ్ళ క్రింద ఉంచి అరచేతులు నేలకు త్రాకించాలి.

మునివేళ్ళ మీద కూర్చొని శ్వాసనిండుగా తీసుకుంటూ చేతుల సహాయంతో పాదములను పైకి తీసుకురావాలి.

చూపు ముందుకు ఉండాలి.

తర్వాత పూర్వపు స్ధితికిరావాలి.(3 నుండి 5 సార్లు)

ఉపయోగం:

1. చేతి కండరాలకు, ఎముకలకు లాభదాయకం.

2. ముఖం కాంతివంతమగును.

3. మెడనరాల సమస్యలు నివారించబడతాయి.

4. మూలశంక వ్యాధులు తొలగును.

Be the first to comment

Leave a Reply