మీ ఇంటిని సువాసనభరితం చేసే హోం మేడ్ టిప్స్…

download (5)

బేకింగ్ సోడా: సెట్ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ లేదా రోజ్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఇంట్లో అక్కడక్కడ పెడితే మంచి వాసన వస్తుంది.

వెనిగర్: వైట్ వెనిగర్ వెనిగర్-నీళ్ళు సరిసమానంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి, ఇంట్లో డైరెక్ట్ గా స్ప్రే చేయాలి. లేదా ఫ్యాన్ మీద లేదా ఏయిర్ కండీషనర్ మీద కూడా స్ప్రే చేయవచ్చు. ఇది మీకు తాజా సువాసనను అందంగా అంధిస్తుంది.

నిమ్మరసం: నిమ్మరసాన్ని నేచురల్ రూమ్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తుంటారు. ఇది ఇంట్లో కొద్దిగా ట్యాంగీ టేస్ట్ ను కలిగి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply