కంటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం…

download (23)

విటమిన్ E ఫుడ్స్: చేపలు, బాదం, క్యారెట్, గుడ్డు, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు బొప్పాయి వంటి విటమిన్ E అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కంటి చూపు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ A ఫుడ్స్: జామ, ఆరెంజ్, పైనాపిల్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ మరియు బెల్ పెప్పర్‌లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు దీర్ఘ కాలంలో కూడా ఎలాంటి కంటి సమస్యలుండవు.

విటమిన్ C ఫుడ్స్: విటమిన్ C పుష్కలంగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటర్ మెలోన్, టమోటో, పాలు, లెట్యుస్, గ్రేప్ ఫ్రూట్ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు లేకుండా కళ్లకు రక్షణ కల్పిస్తుంది.

Be the first to comment

Leave a Reply