పాత వస్తువుల నుండి తుప్పును వదిలించే తెల్ల వెనిగర్…

images (3)

తెల్ల వెనిగర్‌లో ఎసిడిక్ ఆమ్లం ఉండటం వల్ల ఐరన్ ఆక్సైడ్‌తో చర్య జరిగి మడత బందులు, నట్లు మరియు బోల్ట్స్ వంటి చిన్న మెటల్ వస్తువుల నుండి తుప్పును తొలగించడానికి ఇది బాగా సహాయపడుతుంది. తుప్పు పట్టిన భాగంలో కొద్దిగా తెల్ల వెనిగర్ వేసి కొంత సమయం ఆగి బ్రష్‌తో రుద్దడం వలన తుప్పు సులువుగా పోతుంది.

మీ ఇంట్లో మాములు వెనిగర్ ఉంటే, తుప్పు పట్టిన వస్తువులను వెనిగర్‌లో 24 గంటల వరకు నానబెట్టి ఆ తరువాత బ్రష్‌తో శుభ్రం చెయ్యలి.

Be the first to comment

Leave a Reply