వంట పాత్రలను శుభ్రం చేయడానికి సులువైన మార్గం…

washing-dishes

నాన్ వెజ్ వండినప్పుడు ఇంట్లో పాత్రలన్నీ కాస్త జిడ్డుగా, కొంచెం స్మెల్ వస్తుంటాయి. కాబట్టి పాత్రలన్నీ కడిగేశాక నిమ్మరసం, వెనిగర్ కలిపిన నీటితో పాత్రలను రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మరకలతోపాటు వాసన కూడా మాయమవుతుంది.

Be the first to comment

Leave a Reply