కళ్ళ కింద ఏర్పడిన నల్లని వలయాలను నివారించడానికి చిట్కాలు…

download (20)
పరిశుభ్రమైన ఆవనూనె కుడిచేతితో కొద్దికొద్దిగా అద్దుకొని నిదానంగా కళ్లకింద నల్లని వలయాలపైన మృదువుగా రెండుపూటలా మర్ధన చేయాలి. ఇలా చేస్తూ ఉసిరికాయలపొడి, పటికబెల్లం పొడి కలిపి తింటే దీని వల్ల కళ్ళకింద ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గిపోతాయి.

Be the first to comment

Leave a Reply