హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ కోసం హెయిర్ డిటాక్స్…

download (18)

హెయిర్ డిటాక్సిఫికేషన్ కోసం నిమ్మరసం బాగా సహాయపడుతుంది. ఒక బకెట్ వాటర్లో నిమ్మరసం మిక్స్ చేసి, ఈ నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో టాక్సిన్స్‌తో పాటు ఆయిల్ తొలగిపోతుంది. మరియు జుట్టును డిటాక్సిఫై చేస్తుంది.

Be the first to comment

Leave a Reply