మాంసాహారాన్ని మెత్తగా ఉడికించాలంటే…

images (37)

ఉప్పు: మాంసం మెత్తగా ఉడకాంటే సీ సాల్ట్‌ను మాంసం మీద చల్లి ఒక గంట తర్వాత ఉడికించుకోవాలి. సాధారణ ఉప్పు కంటే సీ సాల్ట్‌ను ఉపయోగించడం వల్ల మాంసం ముక్కల్లోనికి చొచ్చుకొని పోయి మెత్తబడేలా చేసి తిరిగి అదే ఆకృతి కలిగి ఉంటుంది.

సిట్రస్ జ్యూస్: సిట్రస్ (నిమ్మ, నారింజ)వంటి వాటిలో సిట్రిక్ ఆసిడ్ కలిగి వుండటం వల్ల మాంసానికి వీటి రసాన్ని పట్టించడం వల్ల మాంసం యొక్క కండర తంతువులు మృదువుగా మారుతాయి. సిట్రస్ జ్యూస్ కోసం నిమ్మరసం లేదా పైనాపిల్ వాడొచ్చు. మాంసాన్ని మృదువుగా చేస్తుంది.

Be the first to comment

Leave a Reply