ఉడెన్ ఫ్లోర్‌ను శుభ్రం చేయడానికి సులభ మార్గం…

download (40)

ఆలివ్ ఆయిల్, ఫ్లోర్‌ను మరింత డర్టీగా మార్చుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మాప్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్‌గా ఫీలవుతారు. మీకు ఉడెన్ ఫ్లోర్ ఉన్నట్లైతే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా లిక్విడ్ డిష్ సోప్, వార్మ్ వాటర్, నిమ్మరసం మరియు వెనిగర్ వేసి ఉడెన్ ఫ్లోర్‌ను క్లీన్ చేయాలి.

Be the first to comment

Leave a Reply