కళ్లకింద నల్లని వలయాలు పోగొట్టేందుకు సింపుల్ టిప్…

download (42)

కళ్లకింద నల్లని వలయాలు పోగొట్టేందుకు తురిమిన బంగాళదుంప నుంచి తీసిన రసం ఒక టేబుల్‌ స్పూను, అర స్పూను కీరదోసకాయరసం తీసుకుని ఈ మిశ్రమంలో దూదిని ముంచి కళ్ళమీద ఉంచుకుని అయిదు నిమిషాలపాటు అలాగే ఉండి తరువాత చల్లని నీటితో పరిశుభ్రంగా కడిగేయండి.

Be the first to comment

Leave a Reply