చేతులు కాలితే తేనెతో ఉపశమనం…

download (24)

వంటింట్లో చేతులు కాలడం మామూలే, కాలిన చేతులను అలానే వదిలేస్తే గాయాలై తీవ్రంగా నొప్పిని కలిగిస్తాయి. అటువంటి సమయంలో వంట గదిలో తేనెను అందుబాటులో ఉంచుకోవడం మంచింది. వేడి పాత్రల వల్ల పొరపాటుగా చేతులు కాలితే వెంటనే అక్కడ తేనెను రాసుకుని, చల్లటి గాలి తగిలే విధంగా చూసుకుంటే సరిపోతుంది. తేనె యాంటీ బ్యాక్టీరియల్ కారకంగా పనిచేస్తుంది. కనుక మంచి ఉపశమనం కలుగుతుంది.

Be the first to comment

Leave a Reply