ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే సింపుల్ టిప్…

images (78)

గోరువెచ్చని పాలలో కాటన్ బాల్‌ను డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి. మిల్క్ డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ హోం రెమెడీని 5 రోజులు క్రమంగా పాటించి ఫలితాలను గమనించవచ్చు.

Be the first to comment

Leave a Reply