రాళ్ళ నగల్ని శుభ్రం చేయడానికి సింపుల్ టిప్స్…

images (80)

రాళ్ళ నగల్ని సాధ్యమైనంత వరకూ వేణ్నీళ్లలో ఉంచకపోవడం మంచిది. విలువైన రాళ్లూ, రత్నాలు పొదిగి ఉన్న నగల్ని మామూలు నీళ్లలో అసలు తడపకూడదు. సాధ్యమైనంత వరకూ తడి వస్త్రంతో తుడుచుకుంటూ శుభ్రం చేయాలి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లతో నగల్ని తడపడం వల్ల విలువైన రాళ్లు రంగుమారే ప్రమాదం ఉంటుంది.

విలువైన రంగు రాళ్లను పిల్లలు ఉపయోగించే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. గరుకుగా ఉండేవాటిని ఉపయోగిస్తే వాటి మీద గీతలు పడే ప్రమాదం ఉంటుంది.

Be the first to comment

Leave a Reply