పాదాల పగుళ్లకు గుడ్ బై చెప్పండిలా…

download (16)

వేప పేస్ట్ బెస్ట్ హోం రెమెడీ. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇది మెడికల్ పేస్ట్. మీ పాదాలు పగినలప్పుడు, లోతుగా పగుళ్లు ఉన్నప్పుడు ఈ పేస్ట్‌ను అప్లై చేయడం చాలా అవసరం. పాదాల పగుళ్ల సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందుతారు.

Be the first to comment

Leave a Reply