తీవ్రంగా ఇబ్బంది పెట్టే చిగుళ్ల వాపు తగ్గించే హోం రెమిడీస్…

download (21)

తుమ్మ బెరడు: చిగుళ్ల వాపు తగ్గించడానికి మన అమ్మమ్మలు పాటించిన చిట్కా తుమ్మ బెరడు. కాబట్టి తుమ్మ బెరడుని నీటిలో ఉడికించి ఆ నీటితో రెండు మూడు నిమిషాలు నోరు పుక్కిలిస్తే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు.

ఆముందం: ఆముందంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల చిగుళ్ల వాపు నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వాపు ఉన్న ప్రాంతంలో ఆముదాన్ని అప్లై చేస్తే నొప్పి, వాపు తగ్గుతాయి.

Be the first to comment

Leave a Reply