గర్భాశయ సమస్యలకు మందార టీతో పరిష్కారం…

images-1
మందార పువ్వులే కాకుండా ఆకులు కూడా వైద్యంలో ఉపయోగిస్తారు. గర్భాశయ సమస్యలను మందార టీ సహాయంతో నివారిస్తారు. మందార పూలతో తయారు చేసే టీ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మందార ఆకుతో చేసిన టీని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మందార ఆకు టీ సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందార ఆకులలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Be the first to comment

Leave a Reply