ఖర్జూరాలతో బాదం పప్పుల్ని పాలలో మరిగించి తీసుకుంటే…

dates-2

ఖర్జూరాలతో పాటు బాదం పప్పుల్ని పాలలో కలుపుకుని మరిగించి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. ఖర్జూరాల్లోని మెగ్నీషియం హృద్రోగ వ్యాధులను తగ్గిస్తుంది. మహిళలు ఖర్జూరాలను గర్భధారణ సమయంలో తీసుకుంటే ప్రసవానంతరం శరీర బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

Be the first to comment

Leave a Reply