డయాబెటిస్‌ను నివారించుకోవాలంటే…రిలాక్స్‌గా ఉండండి…

images (94)
మధుమేహవ్యాధిని నియంత్రించుకోవాలంటే తప్పకుండా ఒత్తిడిని తగ్గించుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి వల్ల చక్కెర స్థాయి పెరుగుదలకు కారణమైన క్లోమము నుండి ఇన్సులిన్ స్రావ స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడికి గురి అయిన ప్రతిసారి మీలో ఇన్సులిన్ స్రావ స్థాయి తగ్గుతుంది. అందుచేత సునాయాసంగా డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
ఇకపోతే. టీ తయారు చేసినప్పుడు, దానికి కొన్ని దాల్చిన చెక్క ముక్కలను జోడించండి. దాల్చినచెక్క పెరిగిన చక్కెర స్థాయిని తగ్గించే ఉత్తమ ద్రవ్యాలలో ఒకటి. ఇది టీని తీపిగా చేస్తుంది అందువలన మీరు అదనపు చక్కెర జోడించే అవసరం లేదు. తద్వారా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply