శెనగల సలాడ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావలసిన పదార్థాలు:

శనగలు (ఉడికించినవి) : 3cups
బంగాళదుంప: 1 (ఉడికించి, ముక్కలు చేయాలి),
పసుపు: చిటికెడు
పచ్చిమిర్చి: 1(సన్నగా తరగాలి)
ఉల్లితరుగు: 2tbsp
టొమాటో: ఒకటి(సన్నగా తరగాలి)
పంచదార: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: చిటికెడు
కొత్తిమీర తరుగు: tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి.
2. తర్వాత ఉడికించిన శెనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే శెనగల సలాడ్ రెడీ. వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు.
3. నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.

Be the first to comment

Leave a Reply