– సాధారణంగా ఉప్పుని మనం వంటకి మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ ఉప్పులో చాలా అద్భుతమైన గుణాలున్నాయని చాలా మందికి తెలీదు. వంటల్లో ఉపయోగించే ఉప్పు ఆరోగ్యాన్నే కాదు ఇంటిని కూడా శుభ్రపరుస్తుంది.
– ఇంట్లో చీమల బెడద ఉంటే కొద్దిగా ఉప్పు తీసుకుని ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ప్ల వంటి ప్రదేశాల్లో చల్లితే చాలు.
Leave a Reply
You must be logged in to post a comment.