ఇంటి మెరుగుదలకు చిట్కాలు

ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే...

2018-10-18 21:21:03 suprajakiran

spinach

ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని న్యూస్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారంపాటు తాజాగా ఉంటాయి.

Posted in: ఇంటి మెరుగుదలకు చిట్కాలుTagged in: home improvement tipshouse keeping tipsHow to Preserve spinach for Long Timespinach Read more... 0 comments

రాళ్ళ నగల్ని శుభ్రం చేయడానికి సింపుల్ టిప్స్...

2018-10-18 15:52:26 suprajakiran

images (80)

రాళ్ళ నగల్ని సాధ్యమైనంత వరకూ వేణ్నీళ్లలో ఉంచకపోవడం మంచిది. విలువైన రాళ్లూ, రత్నాలు పొదిగి ఉన్న నగల్ని మామూలు నీళ్లలో అసలు తడపకూడదు. సాధ్యమైనంత వరకూ తడి వస్త్రంతో తుడుచుకుంటూ శుభ్రం చేయాలి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లతో నగల్ని తడపడం వల్ల విలువైన రాళ్లు రంగుమారే ప్రమాదం ఉంటుంది.

విలువైన రంగు రాళ్లను పిల్లలు ఉపయోగించే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. గరుకుగా ఉండేవాటిని ఉపయోగిస్తే వాటి మీద గీతలు పడే ప్రమాదం ఉంటుంది.

Posted in: ఇంటి మెరుగుదలకు చిట్కాలుTagged in: cleaninghome improvement tipshouse keeping tipsstones jewellery Read more... 0 comments

ఇంట్లో చీమల బెడద ఉందా అయితే కొద్దిగా ఉప్పు తీసుకుని...

2018-10-18 10:17:00 suprajakiran
download-1
సాధారణంగా ఉప్పుని మనం వంటకి మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ ఉప్పులో చాలా అద్భుతమైన గుణాలున్నాయని చాలా మందికి తెలీదు. వంటల్లో ఉపయోగించే ఉప్పు ఆరోగ్యాన్నే కాదు ఇంటిని కూడా శుభ్రపరుస్తుంది.
ఇంట్లో చీమల బెడద ఉంటే కొద్దిగా ఉప్పు తీసుకుని ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో చల్లితే చాలు.

 

Posted in: ఇంటి మెరుగుదలకు చిట్కాలుTagged in: cleaningcontrol antshome improvement tipshouse keeping tipssalt Read more... 0 comments

పెరుగు త్వరగా తోడుకోవాలంటే...

2018-10-15 15:18:41 suprajakiran

download (68)

పెరుగు త్వరగా తోడుకోవాలంటే అప్పుడు ఒక ఎండుమిరపకాయ వేస్తే త్వరగా తోడుకుంటుంది. అలాగే పెరుగు పుల్లగా అయితే కాస్త కొబ్బరి తురుము ఆ పెరుగులో కలిపినట్లైతే పులుపు ఇట్టే తగ్గిపోతుంది.

Posted in: ఇంటి మెరుగుదలకు చిట్కాలుTagged in: home improvement tipshouse keeping tips Read more... 0 comments

వంటగదిలో వచ్చేటువంటి ఘాటు వాసనలు నిర్మూలించాలంటే...

2018-10-15 14:49:23 suprajakiran

download (3)

వంటలు వండేటప్పుడు ఘాటు వాసనలు గదులల్లో కమ్ముకుంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో నాలుగైదు నిమ్మముక్కలను వేసి మూత పెట్టకుండా ఉడికించాలి. నీళ్లు బాగా మరిగాక ఆవిరి వస్తుంది. అవి ఆరోమా వాసనలను వెదజల్లుతాయి. ఆ సువాసనలు గదంత పరుచుకుంటాయి.

Posted in: ఇంటి మెరుగుదలకు చిట్కాలుTagged in: Eliminate Kitchen and Cooking Smellshome improvement tipshouse keeping tipskitchen smellsremedies to remove kitchen smells Read more... 0 comments

Be the first to comment

Leave a Reply