No Picture

జుట్టుకు మంచి కండీషనర్ కోసం…

February 11, 2018 supraja kiran 0

పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండీషనర్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.

No Picture

స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ కోసం…

December 28, 2017 supraja kiran 0

కొంతమంది జుట్టు నిర్జీవంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు స్నానానికి ముందు కొబ్బరినీళ్లతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మారుతుంది. అలాగే జుట్టుకి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.