Posts Tagged ‘Dark Elbows’

మోచేయి నలుపు తగ్గించే సులభ చిట్కాలు…

images (50)

నిమ్మరసం: నిమ్మతొక్కను పంచదార లేదా ఉప్పు లో డిప్ చేసి, మోచేతుల మీద స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరగా మార్పు వస్తుంది.

షుగర్ స్ర్కబ్: చేతులను చల్లటి నీటితో కడిగి, తర్వాత పంచదార చిలకరించి స్క్రబ్ చేయాలి. ముఖ్యంగా మోచేతుల దగ్గర స్ర్కబ్ చేయడం వల్ల నలుపుతగ్గతుంది.

మోచేతులు మిలమిలా మెరిసిపోవాలంటే…

images (83)

బొప్పాయి, కీరదోసకాయ ఈ రెండింటిని సమానంగా తీసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి వీలైతే రెండుసార్లు అప్లై చేయాలి. త్వరలోనే మీ మోచేతులు తెల్లగా మిలమిలా మెరిసిపోతాయి.

కలబంద రసంలో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే?

9101036_f520

కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న చోట పూస్తే నలుపు పోతుంది.