
బాదం కా హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్థాలు: బాదం: 1/2cup(రాత్రంతా నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి) పంచదార: 1/2cup లేదా 3/4cup(రుచికి సరిపడా) పాలు: 1cup నెయ్యి: 1/2cup కుంకుమ పువ్వు: కొద్దిగా (పాలలో నానబెట్టుకోవాలి) తయారుచేయు విధానం: 1. […]